Daily Horoscope

13th January, 2019

Gemini

మిథునం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.

బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

రాబడి పెరిగి అవసరాలు తీరతాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆశావహంగా ఉంటుంది.

వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు పొందుతారు.

రాజకీయ, కళారంగాల వారు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.

ఐటీ నిపుణులకు సన్మానాలు.

విద్యార్థులకు సాంకేతిక విద్యలలో ప్రవేశం మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...పసుపు, గులాబీ.

శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces