Daily Horoscope

12th February, 2019

Gemini

మిథునం

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

సేవా కార్యక్రమాలపై ఆసక్తి.

కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత సానుకూలత.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు.

ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు.

రాజకీయవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు.

ఐటీ నిపుణులకు చిక్కుల నుంచి విముక్తి.

విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.

మహిళలకు గౌరవ పురస్కారాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... తెలుపు, గోధుమ.

లక్ష్మీనరసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces