Daily Horoscope

13th February, 2019

Gemini

మిథునం

ఆకస్మిక ప్రయాణాలు.

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు.

నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒప్పందాలలో జాప్యం.

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులకు సమస్యలు వేధిస్తాయి.

విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే.

మహిళలకు నిరుత్సాహం.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ,పసుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces