Daily Horoscope

16th March, 2019

Gemini

మిథునం

దూరపు బంధువుల కలయిక.

ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.

అప్రయత్న కార్యసిద్ధి.

వాహన యోగం.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారి కృషి ఫలిస్తుంది.

కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.

ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి..

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కలిసివచ్చే సమయం.

ఐటీ నిపుణులు ప్రతిభ చాటుకుంటారు.

విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు.

మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, గోధుమ.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces