Daily Horoscope

16th April, 2019

Gemini

మిథునం

ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

ఆర్థికంగా బలం చేకూరుతుంది.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

సేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.

నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆస్తి లాభం.

వ్యాపారాలు ఊహించని రీతిలో లాభిస్తాయి.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం.

పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు, విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు పురస్కారాలు.

విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…గులాబీ, లేత పసుపు.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces