Daily Horoscope

16th May, 2019

Gemini

మిథునం

కుటుంబంలో సమస్యలు,  కలహాలు.

దూర ప్రయాణాలు సంభవం.

నిరుద్యోగులకు శ్రమాధిక్యం.

శారీరక రుగ్మతలు.

కుటుంబ సభ్యుల తీరుతో కొంత కలత చెందుతారు.

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్య స్థితి.

వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు స్థానమార్పులు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు.

ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.

విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో లాభాలు దక్కవు.

అదృష్ట రంగులు.. గోధుమ, ఆకుపచ్చ.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces