Daily Horoscope

13th June, 2019

Gemini

మిథునం

కొత్త రుణాలు చేస్తారు.

ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

బంధువులతో విభేదాలు నెలకొంటాయి.

కుటుంబ సమస్యలు మరింత  చికాకు పరుస్తాయి.

శారీరక రుగ్మతలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలలో పొరపాట్లు.

వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగులకు మార్పులు సంభవం.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మరింత ఒత్తిడులు తప్పకపోవచ్చు.

ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారవచ్చు.

విద్యార్థులు నిర్ణయాలలో తొందరపడరాదు.

మహిళలకు నిరుత్సాహం తప్పదు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్టరంగులు....పసుపు, తెలుపు.

లక్ష్మీదేవికి కలువలతో పూజ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces