Daily Horoscope

12th July, 2019

Gemini

మిథునం

ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.

వివాదాలకు దూరంగా మెలగండి.

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

కుటుంబ విషయాలు కొంత చికాకు పరుస్తాయి.

కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు సఫలం.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగులకు మరింత శ్రమ తప్పదు.

రాజకీయవేత్తలకు పదవులు చేజారవచ్చు.

ఐటీ నిపుణులు కార్యాన్ముఖులై అనుకున్నది సాధిస్తారు.

విద్యార్థులు ఫలితాల పై అసంతృప్తి చెందుతారు.

మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్టరంగులు....నీలం, నలుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces