Daily Horoscope

14th August, 2019

Gemini

మిథునం

పనుల్లో అవరోధాలు.

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.

అనుకోని ఖర్చులు ఎదురవుతాయి..

రాబడి తగ్గి నిరుత్సాహం చెందుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగులకు చికాకులు తప్పవు.

రాజకీయవర్గాలకు పదవులు తప్పిపోతాయి.

ఐటీ నిపుణులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

విద్యార్థులకు ఒడిదుడుకులు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలలో తొందవద్దు.

అదృష్ట రంగులు....నీలం,తెలుపు.

గణపతి స్తోత్రాలు పఠించండి..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces