Daily Horoscope

12th September, 2019

Gemini

మిథునం

రాబడి తగ్గి నిరుత్సాహపడతారు.

ఆకస్మిక ప్రయాణాలు.

బంధు మిత్రుల నుంచి విమర్మలు.

ఇంటాబయటా ఒత్తిడులు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

కాంట్రాక్టర్లు కొంత గందరగోళానికి గురవుతారు.

వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగులకు బదిలీలు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు.

ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారవచ్చు.

విద్యార్థులకు కృషి అంతగా ఫలించదు.

మహిళలకు ఆరోగ్యభంగం.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు....పసుపు, ఆకుపచ్చ.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces