Daily Horoscope
10th October, 2019
Gemini
మిథునం
ప్రయాణాలలో ఆటంకాలు.
మానసిక ఆందోళన.
ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు.
కాంట్రాక్టర్ల యత్నాలు విఫలమవుతాయి.
వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.
ఉద్యోగులకు పని ఒత్తిడులు.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరాశానిస్పృహలు.
ఐటీ నిపుణులకు కొద్దిపాటి సమస్యలు.
మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు.
షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమే.
అదృష్ట రంగులు...ఎరుపు, కాఫీ.
శ్రీ రామ స్తోత్రాలు పఠించండి..