Daily Horoscope

3rd December, 2019

Gemini

మిథునం

పనుల్లో ఆటంకాలు కొంత తొలగుతాయి.

వ్యయప్రయాసలు తప్పవు.

బంధువుల నుంచి  అపవాదులు.

కుటుంబసభ్యులతో విభేదిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారు శ్రమానంతరం ఫలితం దక్కించుకుంటారు.

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.

పారిశ్రామిక, కళా రంగాల వారికి ఒత్తిడులు తప్పవు.

ఐటీ నిపుణులు మరింత కష్టపడాలి.

విద్యార్థులు ఓపికతో ముందుకు సాగాలి.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో తొందరవద్దు.

అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.

హనుమాన్‌ పూజలు మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces