Daily Horoscope

4th December, 2019

Gemini

మిథునం

పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.

అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.

కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారి కృషి ఫలిస్తుంది.

వ్యాపారాలు ముందుకు సాగవు.

ఉద్యోగులకు అదనపు బా«ధ్యతలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు .

ఐటీ నిపుణులకు అంచనాలు కొన్ని నిజమవుతాయి.

విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కక నిరాశ చెందుతారు.

మహిళలకు అనారోగ్య సూచనలు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

శివ స్తోత్రాలు పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces