Daily Horoscope

5th December, 2019

Gemini

మిథునం

కుటుంబంలో చికాకులు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమేర గట్టెక్కుతారు..

పనులలో విజయం సాధిస్తారు..

ఆలోచనలు కలసిరావు.

ఇంటాబయటా ఒత్తిడులు.

భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

పారిశ్రామిక,కళారంగాల వారికి చికాకులు పెరుగుతాయి.

ఐటీ నిపుణులకు వివాదాలు కొంతమేర పరిష్కారం.

విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు....బంగారు,తెలుపు.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces