Daily Horoscope

14th December, 2019

Gemini

మిథునం

వ్యవహారాల్లో విజయం.

ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు.

కుటుంబంలో శుభకార్యాల పై చర్చ.

ఆలోచనలు అమలు చేస్తారు.

రాబడి పెరుగుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కృషికి ఫలితం కనపిస్తుంది.

ఉద్యోగాల్లో పదోన్నతులు.

వ్యాపారాలలో పురోగతి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వనాలు.

ఐటీ నిపుణులు కార్యసాధకులై ముందుకు సాగుతారు.

మహిళలకు సోదరుల నుంచి ధనలాభం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.

వినాయకునికి అర్చనలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces