Daily Horoscope

15th February, 2020

Gemini

మిథునం

వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు.

అనుకోని ఖర్చులు. రాబడిల తగ్గుతుంది.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు తప్పుతాయి.

వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

రాజకీయ, కళా రంగాల వారికి ఒత్తిడులు.

ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.

విద్యార్థులకు గందరగోళం.

మహిళలకు ఆరోగ్యసమస్యలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, గోధుమ.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces