Daily Horoscope

27th March, 2020

Gemini

మిథునం

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

 బంధువుల నుంచి  విలువైన సమాచారం.

ఆస్తి వివాదాలు తీరి లబ్ధిపొందుతారు.

రాబడి సంతృప్తికరంగా ఉంటాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

విందువినోదాలలో చురుగ్గా పాల్గొంటారు.

వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ఉద్యోగులు సమర్థవంతంగమైన పనివిధానంతో గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు,

ఐటీ రంగం వారికి చెప్పుకోతగ్గ అభివృద్ధి ఉంటుంది.

విద్యార్థులు కొత్త పరిశోధనలపై ఆసక్తి చూపుతారు.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....తెలుపు, కాఫీ.

దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces