Daily Horoscope

24th May, 2020

Gemini

మిథునం

దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

శ్రమకు ఫలితం అంతగా కనిపించదు.

వివాదాలకు  మరింత దూరంగా ఉండండి.

సన్నిహితులతో విభేదాలు.

సేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.

అనుకున్నది సాధించేందుకు మరింత కృషి చేయాలి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు స్థాన చలనం.

పారిశ్రామిక ,వైద్య రంగాల వారి నిరుత్సాహం.

కళాకారుల అంచనాలు తప్పుతాయి.

విద్యార్థులలో ఉత్సాహం తగ్గుతుంది.

మహిళలకు ఆరోగ్య సమస్యలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు...ఆకుపచ్చ, గోధుమ.

లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces