Daily Horoscope

30th June, 2020

Gemini

మిథునం

ఆకస్మిక ప్రయాణాలు.

పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు.

వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.

సన్నిహితులు, మిత్రులతో అకారణ వైరం.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

అనుకోని సంఘటనలు.

శారీరక రుగ్మతలు.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు.

ఉద్యోగులకు ఒత్తిడులు, మార్పులు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు.

ఐటీ రంగం నిపుణులకు గందరగోళం.

మహిళలు కుటుంబసమస్యలతో సతమతమవుతారు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు....కాఫీ, గులాబీ.

శ్రీ రామస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces