పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Daily Horoscope

13th September, 2017

Leo

సింహం

పెండింగ్‌ పనులు కూడా చక్కబెడతారు.

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు.

సన్నిహితులు మీ కృషికి సహకరిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగయోగం.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.

ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కించుకుంటారు.

రాజకీయవర్గాలకు పదవులు దక్కే ఛాన్స్‌.

సినీ కళాకారులకు అవార్డులు.

విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.

మహిళలకు శుభ వర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు... గులాబీ, లేత పసుపు

దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces