పంచాంగం..శుక్రవారం, 24.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి శు.షష్ఠి రా.3.15 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.11 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.11.31 నుంచి 1.15 వరకు దుర్ముహూర్తం ఉ.8.25 నుంచి 9.10 వరకు తదుపరి ప.12.07 నుంచి 12.53 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు సుబ్రహ్మణ్యషష్ఠి

Daily Horoscope

14th September, 2017

Leo

సింహం

నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.

పోటీపరీక్షల్లో విజయం మీదే.

కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.

వివాదాల నుంచి బయపడతారు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.

వ్యాపార లావాదేవీలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది.

ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి.

రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.

సినీ కళాకారులు ఆశాజనకంగా ఉంటాయి.

విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... పసుపు, గులాబీ.

శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces