పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Daily Horoscope

15th September, 2017

Leo

సింహం

ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.

రాబడి ఆశాజనకంగా ఉంటుంది.

వ్యాపారాలలో ముందడుగు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

రాజకీయవర్గాలకు సన్మానాలు..

సినీ,టీవీ కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

శివాలయంలో అభిషేకం చేయింకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces