Daily Horoscope

13th January, 2018

Leo

సింహం

వ్యయప్రయాసలు. మానసిక అశాంతి.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

బంధుమిత్రులతో వివాదాలు.

ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

రాబడి నిరాశ కలిగిస్తుంది.

వ్యాపారాల విస్తరణ యత్నాలు వాయిదా.

ఉద్యోగాల్లో అనుకోని మార్పులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలపై ఒత్తిడులు అధికం.

మహిళలకు ఆరోగ్యభంగం.

షేర్ల విక్రయాలలో లాభాలు అనుమానమే.

అదృష్ట రంగులు.. కాఫీ. ఎరుపు.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces