Daily Horoscope

17th May, 2018

Leo

సింహం

కొత్త కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

సన్నిహితులతో ముఖ్యవిషయాలపై చర్చిస్తారు.

జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

విద్యార్థులకు అనుకూలత.

రియల్‌ఎస్టేట్‌ల  వారికి పట్టింది బంగారమే.

వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటుంది.

ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు యత్నకార్యసిద్ధి.

ఐటీ నిపుణులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు.

మహిళలకు సమస్యల నుంచి విముక్తి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... కాఫీ, తెలుపు.

దుర్గాస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces