Daily Horoscope

7th December, 2018

Leo

సింహం

బంధువర్గం నుంచి విమర్శలు ఎదురుకావచ్చు.

జీవిత భాగస్వామితో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు.

ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు.

ప్రయాణాలు వాయిదా వేస్తారు.

నిరుద్యోగులకు శ్రమ తప్పదు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకంగా ఉంటుంది.

వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.

ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహమే.

ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది.

విద్యార్థులు లక్ష్యసాధనలో వెనుకపడతారు.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.

షేర్ల విక్రయాల్లో లాభాలు అనుమానమే.

అదృష్ట రంగులు... కాఫీ, ఆకుపచ్చ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces