Daily Horoscope

12th January, 2019

Leo

సింహం

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

అయితే అవసరాలు తీరతాయి.

బంధువులు, మిత్రులతో వైరం.

ఆస్తి విషయాలలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.

దూరప్రయాణాలు సంభవం.

రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు విఫలం.

వ్యాపారాలు ముందుకు సాగవు.

ఉద్యోగులకు స్థాన మార్పులు తథ్యం.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.

ఐటీ నిపుణులు అవకాశాలు చేజార్చుకుంటారు.

విద్యార్థులకు పోటీపరీక్షలు అసంతృప్తి కలిగిస్తాయి.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.... గులాబీ, లేత ఎరుపు.

శివ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces