Daily Horoscope

12th February, 2019

Leo

సింహం

పనులలో జాప్యం.

ప్రయాణాలు చివరిలో రద్దు.

బంధువర్గంతో విరోధాలు.

శ్రమ పెరుగుతుంది.

మిత్రులు శత్రువులుగా మారే అవకాశం.

రాబడి నిరుత్సాహపరుస్తుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారు ఆస్తి వివాదాలతో సతమతమవుతారు.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగులకు మానసిక అశాంతి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలించవు.

విద్యార్థులు ఒత్తిడులకు లోనవుతారు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... నలుపు, ఆకుపచ్చ.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces