Daily Horoscope

13th February, 2019

Leo

సింహం

కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆత్మీయుల ఆదరణ పొందుతారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి భూలాభాలు.

వ్యాపారాలలో ముందుకు సాగుతారు.

ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి అభినందనలు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు

ఐటీ నిపుణులకు నూతన ఒప్పందాలు.

విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.

మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి.

షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... బంగారు, పసుపు.

శివ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces