Daily Horoscope

16th April, 2019

Leo

సింహం

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

సంఘంలో గౌరవమర్యాదలు.

పరపతి పెరుగుతుంది.

నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి.

సన్నిహితులు, శ్రేయోభిలాషులు దగ్గరకు చేరతారు.

భూవివాదాలు తీరి ఊరట చెందుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

అనుకున్న పట్టుదలతో సాధిస్తారు.

రాబడి పెరుగుతుంది.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

రియల్‌ఎస్టేట్‌ల వారు అనుకున్న ప్రగతి సాధిస్తారు.

వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు సంతోషకర సమాచారం.

విద్యార్థులు నూతన విద్యావకాశాలు సాధిస్తారు.

మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు…గోధుమ, కాఫీ.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces