Daily Horoscope

16th May, 2019

Leo

 సింహం

వ్యవహారాలలో అవరోధాలు.

బంధువులతో తగాదాలు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

ప్రత్యర్థుల నుంచి కొత్త సమస్యలు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

దూర ప్రయాణాలు ఉంటాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొద్దిపాటి చికాకులు.

వ్యాపార లావాదేవీలలో నిరుత్సాహం..

ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీ అవకాశాలు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మరిన్ని చికాకులు.

ఐటీ నిపుణుల సేవలకు తగిన గుర్తింపు కష్టమే.

విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినివ్వవు.

మహిళలకు కుటుంబ సమస్యలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు…కాఫీ, పసుపు.

రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces