Daily Horoscope

13th June, 2019

Leo

సింహం

కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

నిరుద్యోగులు  అనుకున్న అవకాశాలు సాధిస్తారు.

ప్రముఖులతో పరిచయాలు.

బంధువర్గంతో వివాదాలు సర్దుకుంటాయి.

పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు.

సోదరులు,సోదరీలతో మరింత సంతోషకరంగా గడుపుతారు.

కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు దక్కించుకుంటారు.

వ్యాపార లావాదేవీలు కొంత పుంజుకుంటాయి.

ఉద్యోగవర్గాలకు విశేష గుర్తింపు రాగలదు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు యత్నాలు సఫలం.

ఐటీ నిపుణులకు చిక్కులు..

విద్యార్థులు కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.

మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు....గోధుమ, పసుపు.

హనుమాన్‌ పూజలు మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces