Daily Horoscope

12th July, 2019

Leo

సింహం

మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు

చిరకాల ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.

రాబడి అనూహ్యంగా పెరుగుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి..

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు.

ఐటీ నిపుణులకు విజయాలు..

విద్యార్థులు మరిన్ని అవకాశాలు పొందుతారు.

మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్టరంగులు....ఎరుపు, కాఫీ

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces