Daily Horoscope

14th August, 2019

Leo

సింహం

కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది.

మిత్రులు మీ అభివృద్ధికి సహకరిస్తారు.

నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.

పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం.

ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.

విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.

మహిళలకు శుభ వర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి..

అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

నరసింహస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces