Daily Horoscope

12th September, 2019

Leo

సింహం

సకాలంలో పనులు పూర్తి.

సంఘంలో ఆదరణ పెరుగుతుంది.

ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి..

అందరిలోనూ మంచి గుర్తింపు.

పాతబాకీలు వసూలవుతాయి.

భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి భూవివాదాల నుంచి ఊరట.

వ్యాపారాలలో పురోభివృద్ధి తథ్యం.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

పారిశ్రామికవర్గాలకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

ఐటీ నిపుణులకు వివాదాలు తీరతాయి.

విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు.

మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....ఎరుపు, ఆకుపచ్చ.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces