Daily Horoscope

4th December, 2019

Leo

సింహం

నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.

ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది.

వాహనాలు, స్థలాలు కొంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆరోగ్యం కొంత మందగిస్తుంది.

నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.

వ్యాపారాలలో సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమర్థత చాటుకుంటారు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అరుదైన సన్మానాలు జరుగుతాయి.

ఐటీ నిపుణుల సేవలు విస్తృతమవుతాయి.

విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు.

మహిళలకు శుభవార్తలు అందుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.

అదృష్ట రంగులు....ఆకుపచ్చ, తెలుపు.

నరసింహస్వామిని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces