Daily Horoscope

14th December, 2019

Leo

సింహం

నూతన ఉద్యోగావకాశాలు.

ప్రముఖులతో పరిచయాలు.

సోదరులు,మిత్రులతో సఖ్యత.

వాహనాలు,ఆభరణాలు కొంటారు.

రియల్టర్లు భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు.

అవసరాలకు సొమ్ము అందుతుంది.

వ్యాపారాలలో ముందడుగు.

ఉద్యోగాల్లో ఉన్నతి.

పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు.

ఐటీ నిపుణులకు కార్యసిద్ధి.

మహిళలకు కుటుంబంలో గౌరవం.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... కాఫీ తెలుపు.

లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces