Daily Horoscope

15th February, 2020

Leo

సింహం

కొత్త వ్యక్తుల పరిచయం.

శుభవార్తలు వింటారు.

వాహనాలు కొనుగోలు యత్నాలు.

ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు.

అదనపు ఆదాయం ఉంటుంది.

కాంట్రాక్టులు ఉత్సాహంగా సాగుతాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.

రాజకీయ, కళారంగాల వారికి విమర్శలు తప్పవు.

ఐటీ నిపుణులకు అవార్డులు దక్కుతాయి.

విద్యార్థులకు శుభవార్తలు.

మహిళలకు ధనలాభం.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... గులాబీ, లేత నీలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces