Daily Horoscope

27th March, 2020

Leo

సింహం

వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

ఆరోగ్య, కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.

కొన్ని కార్యక్రమాలను వాయిదా పడే సూచనలు.

ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.

ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపార లావాదేవీలు  మందగిస్తాయి. .

 ఉద్యోగాలలో బాధ్యతల పట్ల అప్రమత్తత అవసరం.

పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే.

విద్యార్థులు మరింతగా శ్రద్ధ వహించాల్సిన సమయం.

మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండదు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... గులాబీ, కాఫీ.

నరసింహ స్తోత్రాలు పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces