Daily Horoscope

24th May, 2020

Leo

సింహం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

రుణాలు చేయాల్సి వస్తుంది. 

ఊహలు నిజం చేసుకుంటారు.

మీ లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

బంధువులతో విభేదాలు తొలగుతాయి.

భూ వివాదాల నుంచి బయటపడతారు.

కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.

ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు.

కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

విద్యార్థుల కొత్త  పరిశోధనలు ప్రారంభిస్తారు.

మహిళలకు బంధువుల నుంచి సహాయం.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces