Daily Horoscope

30th June, 2020

Leo

సింహం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

ఆకస్మిక ధనలాభం.

కాంట్రాక్టులు పొందుతారు.

ఉద్యోగ యత్నాలు సానుకూలం.

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

కొత్త వ్యాపారాలకు శ్రీకారం.

ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

పారిశ్రామిక,సాంకేతిక రంగాల వారు అనుకున్నది సాధిస్తారు.

కళాకారులకు ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది..

మహిళలకు సంతోషకరమైన వార్తలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

కాఫీ, పసుపు.

శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces