పంచాంగం..శుక్రవారం, 24.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి శు.షష్ఠి రా.3.15 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.11 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.11.31 నుంచి 1.15 వరకు దుర్ముహూర్తం ఉ.8.25 నుంచి 9.10 వరకు తదుపరి ప.12.07 నుంచి 12.53 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు సుబ్రహ్మణ్యషష్ఠి

Daily Horoscope

14th September, 2017

Libra

తుల

ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

రుణాల కోసం యత్నాలు.

పనులు కొన్ని మధ్యలో వాయిదా వేస్తారు.

ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు.

ఆరోగ్యపరమైన చికాకులు ఉంటాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

అనుకున్నది సాధించడంలో వెనుకబడతారు.

వ్యాపారాలలో నిదానం పాటించాలి.

ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

సినీ,టీవీ కళాకారులకు ఒత్తిడులు.

విద్యార్థులకు గందరగోళ పరిస్థితి.

మహిళలకు నిరుత్సాహమే.

షేర్ల విక్రయాల్లో ఆలోచించి వ్యవహరించడం మంచిది.

అదృష్ట రంగులు... పసుపు,కాఫీ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces