Daily Horoscope

14th February, 2018

Libra

తుల

కొత్తగా రుణాలు చేస్తారు.

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

వ్యవహారాల్లో ఆటంకాలు.

బంధువుల తాకిడి పెరుగుతుంది.

ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

పరిస్థితులు అనుకూలించవు.

మిత్రులే శత్రువులుగా మారతారు.

వ్యాపారాలలో ఆటుపోట్లు, పెట్టుబడుల్లో నిదానం పాటించండి.

ఉద్యోగులకు పదోన్నతులు చివరిలో చేజారి నిరాశ కలిగిస్తాయి.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు.

సినీ,టీవీకళాకారులకు కొన్ని ఇబ్బందులు తప్పవు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... ఎరుపు, కాఫీ.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces