Daily Horoscope

22nd February, 2018

Libra

తుల

నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.

నూతన ఉద్యోగయోగం.

కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది..

వాహనాలు, భూములు కొంటారు.

ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి.

వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.. ఆకుపచ్చ, గులాబీ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces