Daily Horoscope

14th March, 2018

Libra

తుల

దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి.

ఇంటిలో ఘర్షణ వాతావరణం.

కుటుంబ సభ్యులతో వైరం.

ఆలోచనలు అంతగా కలిసిరావు.

ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.

ఆరోగ్య సమస్యలు. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.

వ్యాపారాలలో చిక్కులు.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు, ఒత్తిడులు.

రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు చిక్కులు తప్పవు.

మహిళలకు సోదరులో వివాదాలు.

షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.

అదృష్ట రంగులు... కాఫీ, బంగారు.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces