Daily Horoscope

15th March, 2018

Libra

తుల

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు.

బంధువులు, మిత్రులతో కలహాలు.

అనారోగ్యం. ఔషధ సేవనం.

విలువైన వస్తువుల చేజారతాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొంత ఆందోళన.

ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు.

మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... గులాబీ, లేత పసుపు.

గణపతిని పూజించాలి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces