Daily Horoscope

17th April, 2018

Libra

తుల

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.

పలుకుబడి పెరుగుతుంది.

అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

బంధువులతో ఆనందంగా గడుపుతారు.

ఉద్యోగ,వివాహయత్నాలు అనుకూలిస్తాయి.

వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు.

ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం.

పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు.

ఐటీ నిపుణుల కలలు  ఫలిస్తాయి.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... గులాబీ, తెలుపు.

నరసింహస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces