Daily Horoscope

17th May, 2018

Libra

తుల

ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు.

సన్నిహితులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు.

సంతాన విషయంలో ఆందోళన చెందుతారు.

వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

తీర్థయాత్రలు చేస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరుత్సాహం.

వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగులకు మార్పులు తథ్యం

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశ.

ఐటీ నిపుణులు మరింత కష్టపడాలి.

మహిళలకు కుటుంబసభ్యులతో వైరం.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... నీలం, ఆకుపచ్చ.

గణేశాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces