Daily Horoscope

7th December, 2018

Libra

తుల

రాబడి , ఖర్చులు సమస్థాయిలో ఉంటాయి.

బంధువులతో తగాదాలు.

కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

దూరప్రయాణాలు ఉంటాయి.

భూవివాదాలు నెలకొంటాయి.

శారీరక రుగ్మతలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్యంగానే ఉంటుంది.

వ్యాపారులకు పెట్టుబడుల్లో నిరుత్సాహం.

ఉద్యోగులకు స్థానచలనం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొద్దిపాటి ఒత్తిడులు.

ఐటీ నిపుణులు అసహనానికి లోనవుతారు.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... ఎరుపు, తెలుపు.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces