Daily Horoscope

12th February, 2019

Libra

తుల

ముఖ్యమైన విషయాలు తెలుకుసుంటారు.

నిరుద్యోగుల యత్నాలు సానుకూలం.

దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

రియల్టర్లు ఒప్పందాలు చేసుకుంటారు.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం.

ఐటీ నిపుణులు కార్యసాధన దిశగా సాగుతారు.

విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..

అదృష్ట రంగులు... గోధుమ, పసుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces