Daily Horoscope

13th February, 2019

Libra

తుల

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

కొత్త ప్రయత్నాలు మందగిస్తాయి.

అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

నిరుద్యోగుల శ్రమ వృథా కాగలదు.

పనులు నత్తనడకన సాగుతాయి.

మిత్రులతో అకారణంగా తగాదాలు.

ఆరోగ్య సమస్యలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.

వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో ఆటంకాలు.

రాజకీయవేత్తలు, కళాకారులకు నిరుత్సాహం.

ఐటీ నిపుణులకు బాధ్యతలు పెరుగుతాయి.

విద్యార్థులకు కొంత ఆందోళన తప్పదు

మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా కనిపించవు.

అదృష్ట రంగులు... నీలం, పసుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces